Images source: google
భూమి గుండ్రంగా ఉంటుంది అని అందరికీ తెలసు. కానీ ఓ చోట పెద్ద రంధ్రం ఏర్పడింది.
Images source: google
నిప్పుకణికలతో ఉండే ఈ రంధ్రాన్ని ‘దర్వాజా గ్యాస్ క్రేటర్’ లేదా ‘గేట్ వేఆఫ్ అని పిలుస్తారు.
Images source: google
1971లో సోవియట్ దేశం గ్యాస్ కోసం డ్రిల్లింగ్ చేయగా ఈ బిలం ఏర్పడింది.
Images source: google
ఇది తుర్క్ మెనిస్తాన్ రాజధాని అష్గాబాత్ కు ఉత్తరాన 20 కిలోమీటర్ల దూరంలో కరకుమ్ ఎడారి మధ్యలో ఉంది.
Images source: google
ఈ భారీ గ్యాస్ క్రెటర్ 60 నుంచి 70 మీటర్ల వెడల్పుతో.. 30 మీటర్ల లోతు వరకు ఉంటుంది.
Images source: google
దీని చుట్టూ కంచె వేసి పర్యాటక ప్రదేశంగా మార్చారు. ఇటు నుంచి ప్రయాణాలను నిలిపివేశారు.
Images source: google