Images source: google
ఆస్ట్రేలియాలో వింత ప్రదేశాలు చాలానే ఉన్నాయి. మనం తినే పండ్లు, జంతువులు వంటి వాటితో టూరిస్టులు ప్రదేశాలుగా మార్చారు. వీటిని చూడటానికి ప్రజలు ఎంతో ఆసక్తితో వెళ్తుంటారు. అయితే ఆస్ట్రేలియాలో పెద్ద వస్తువులు దాదాపుగా 150 కి పైగా ఉన్నాయి. అందులో కొన్నింటి గురించి ఈరోజు తెలుసుకుందాం.
Images source: google
పెద్ద మెరినో ఆస్ట్రేలియాలో గౌల్బర్న్ ఉన్ని పరిశ్రమకు చాలా ఫేమస్. ఇక్కడ మెరినో రామ్ 1985లో దీనిని నిర్మించారు. అతని పేరు మీద దీనికి పెద్ద మెరినో అని పేరు పెట్టారు.
Images source: google
పెద్ద వైన్ బాటిల్ పెద్ద వైన్ బాటిల్ అంటే.. కేవలం వైన్ ఉంటుందని అనుకోవద్దు. దీనిని 1969లో నీటితో తయారు చేశారు. దీనిని నీటి టవర్ అని కూడా అంటారు. మొత్తం 36 మీటర్ల పొడవు ఉండే ఇది సాధారణ వైన్ బాటిల్ కంటే 120 రెట్లు ఎక్కువ ఉంటుంది.
Images source: google
పెద్ద బనానా ఆస్ట్రేలియాలోని పురాతన వస్తువుల్లో నానా ఒకటి. అదే బిగ్ బనానా. దీనిని అరటి పండు షేప్‌లో 1964లో నిర్మించారు. 5 మీటర్ల ఎత్తు, 13 మీటర్ల పొడవు ఉండే ఈ బనానా దగ్గర బోగానింక్, ఆర్కేడ్ వంటి గేమ్స్ ఆడవచ్చు.
Images source: google
పెద్ద ఆరెంజ్ అడిలైడ్ ఆర్కిటెక్ట్ జాన్ ట్వోపెన్నీ అనే వ్యక్తి 1980లో పెద్ద ఆరెంజ్‌ను నిర్మించారు. ఇందులో కేప్, రూమ్ వంటివి ఉన్నాయి. అయితే ఈ ఆరెంజ్ తెరుచుకోదు. దీనిని బయట నుంచి చూడవచ్చు. ఆస్ట్రేలియాలో ఉన్న పెద్ద పండ్లలో ఆరెంజ్ చాలా పెద్దది. దాదాపు 15 మీటర్ల ఎత్తు వరకు ఉంటుంది.
Images source: google
పెద్ద మెలోన్ ఈ మెలోన్‌ను 2018లో నిర్మించారు. పుచ్చకాయ ముక్క ఎలా ఉంటుందో అలా దీనిని డిజైన్ చేశారు. ఇది మూడు మీటర్ల పొడవు, తొమ్మిది మీటర్ల వెడల్పు ఉంటుంది.
Images source: google
పెద్ద పొటాటో జిమ్ మౌగర్ రాబర్ట్‌సన్ అనే రైతు బంగాళాదుంపకు స్మారక చిహ్నాంగా పెద్ద పొటాటోను నిర్మించారు. ఇది దాదాపుగా పది మీట్లర్ల పొడవు, వెడల్పు నాలుగు మీటర్లు ఉంటుంది.
Images source: google