Images source : google
వీపు మీద పుట్టుమచ్చ ఉన్న అమ్మాయిలకు చాలా కోపం ఉంటుందట.
Images source : google
పెదవి కింద పుట్టుమచ్చ ఉన్న మహిళలు డబ్బు విషయంలో చాలా పొదుపుగా ఉంటారట.
Images source : google
బుగ్గ మీద పుట్టుమచ్చ ఉంటే బాగా కలిసి వస్తుందట. సంతోషంగా ఉంటారట.
Images source : google
ఎడమ చేతి మీద పుట్టుమచ్చ ఉంటే కలిసి వస్తుందట.
Images source : google
ముక్కు మీద పుట్టుమచ్చ ఉంటే అన్నింటిలో కలిసి వస్తుందట.
Images source : google
నెత్తి మీద పుట్టుమచ్చ ఉన్నవారు సౌభాగ్యంతో ఉంటారట.
Images source : google