Images source : google
టమాటాలను కెచప్ లేదా సాస్ చేసుకొని నిల్వ చేసుకోవచ్చు.
Images source : google
టమాటాలను బాగా ఉడకబెట్టి రుబ్బాలి. అందులో ఉప్పు, చక్కెర, వెనిగర్ వేసి చిక్కగా చేసి ఓ సీసాలో పెట్టి నిల్వ చేసుకోవాలి.
Images source : google
టమాటాలను బాగా ఎండబెట్టాలి. అంటే పండిన టమాటాలను తెచ్చి ఓ మూడు నాలుగు రోజులు ఎండలో పెడితే చాలు. ఆ తర్వాత గాలి వెళ్లని సీసాలో పెట్టి నిల్వ చేసుకోవాలి.
Images source : google
టమాటాలను బాగా ఉడకబెట్టి మెత్తగా చేసి ఐస్ ట్రేలో పెట్టాలి. ఫ్రీజ్ అయిన తర్వాత జిప్ లాక్ బ్యాగ్ లో వేసి నిల్వ చేసి అవసరం ఉన్నప్పుడు ఉపయోగించవచ్చు.
Images source : google
టమాటాలను కడిగి ఆరబెట్టి ప్లాస్టిక్ బ్యాగ్ లో వేసి ఫ్రీజర్ లో ఉంచాలి. అవసరం వచ్చినప్పుడు తీసి వాడుకోవడమే.
Images source : google
టమాటా ఊరగాయ పెట్టిన సూపర్ టేస్ట్ ఉంటుంది. ఇందుకోసం ముక్కలు చేసి మసాలాలు పట్టించి గాజు సీసాలో నిల్వ చేస్తే నెలల తరబడి ఉంటుంది.
Images source : google
టమాటాలను చిన్న ముక్కలుగా కోసి ఆలివ్ ఆయిల్ లో వేయాలి. ఇందులోనే వెల్లుల్లి, మాసాలాలు వేయాలి. చాలా కాలం నిల్వ ఉంటాయి టమాటాలు.
Images source : google