Images source : google
ఏ రాష్ట్రంలో అయినా ఎక్కడ అయినా సీజన్ తో సంబంధం లేకుండా పూజల్లో కూడా ఉపయోగపడే పండు అరటి.
Images source : google
పండ్లు ఆరోగ్యమే కానీ అరటి మాత్రమే ఆరోగ్యంతోపాటు ఆనందాన్ని అందిస్తుంది. జీర్ణం సులభమే. మృదువుగా ఉండి అన్నం కన్నా ముందు పసివాళ్ల కడుపులోకి వెళ్తుంది.
Images source : google
రోజుకో అరటిపండు తిన్నా కూడా డాక్టర్ తో పని ఉండదు. సకల రోగాలు దూరం అవుతాయి. అయితే అరటిపండును ఖర్జూరంతో కలిపి తింటే ప్రయోజనాలు మరింత ఎక్కువ ఉంటాయి.
Images source : google
యాంటీ ఆక్సిడెంట్లు, మినరల్స్, విటమిన్లు అనేక పోషకాలు ఉంటాయి. ఇక ఖర్జూరంతో అరటిపండును కూడా తింటే శరీరానికి తక్షణ శక్తి వస్తుంది. దీని వల్ల పొట్ట ఎక్కువసేపు నిండుగా ఉండి ఆకలి కాదు.
Images source : google
పాలు, అరటిపండు, ఖర్జూరంతో చేసే మిల్క్ షేక్ తాగితే అలసట, బలహీనత తగ్గుతుంది. అరటిపండ్లు, ఖర్జూరాల్లో కాల్షియం, ఐరన్ మెండుగా లభిస్తాయి.
Images source : google
ఈ కాంబినేషన్ ను కలిపి తింటే చాలా ప్రయోజనాలు చేకూరుతాయి. జీర్ణవ్యవస్థను బలోపేతం చేయాలనుకుంటే, అరటిపండు, ఖర్జూరాలను మెత్తగా జ్యూస్ చేసి తాగేయాలి.
Images source : google
ఇక ఉదయం అరటిపండు, ఖర్జూరం కలిపిన పాలు తాగితే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది
Images source : google