Images source : google
ప్రతి ఒక్కరు తినడానికి వీలుగా ఉండే పండు అరటి పండు. దీనివల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి.
Images source : google
ఇందులో విటమిన్ సి, బి6, సహజ చక్కెర, పొటాషియం, మెగ్నీషియం, ఫైబర్, ప్రోటీన్, ఐరన్, కార్బోహైడ్రేట్లు, యాంటీఆక్సిడెంట్లు లు లభిస్తాయి.
Images source : google
దీని వల్ల ఆరోగ్యం మెరుగు అవుతుంది కాబట్టి రోజు ఒక అరటి పండు తినాలి అని సూచిస్తారు నిపుణులు. కానీ అందరూ అసలు తినకూడదు. తినకూడని వారు ఎవరంటే?
Images source : google
డయాబెటిస్ పేషెంట్లు దీనికి దూరంగా ఉండాలి. ఇందులో సహజ చక్కెర ఉంటుంది. రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతుంది.
Images source : google
కార్బోహైడ్రేట్లు, కేలరీలు కూడా లభిస్తాయి. సో బరువు తగ్గాలి అనుకునే వారు వీటికి దూరంగా ఉండాలి. ఇవి బరువును పెంచుతాయి.
Images source : google
కొందరికీ అరటి పండు తింటే అలెర్జీ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అలాంటి వారు అరటి పండుకు దూరంగా ఉండాలి.
Images source : google
ఇందులో టైరమైన్ అనే మూలకం ఉంటుంది. ఇది మైగ్రేన్‌ను ప్రేరేపిస్తుంది. మీకు ఎక్కువగా తలనొప్పి వస్తే దీన్ని తీసుకోవద్దు.
Images source : google