https://oktelugu.com/

ఫుల్ ప్రోటీన్ ఉన్న ఈ ఆహారాలు మీకు తెలుసా?

Images source : google

ప్రోటీన్ ఉన్న ఆహారాలు తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉండవచ్చు. మరి అందుకోసం ఎలాంటి ఆహారం తినాలంటే?

Images source : google

వేయించిన శనగలు: వేయించిన శనగలు చాలా ఆరోగ్యకరమైనవి. ప్రోటీన్ కంటెంట్‌తో లోడ్ అవుతాయి. ఇది రుచిగా, ఆరోగ్యకరంగా ఉంటుంది.

Images source : google

మఖానా: ఫాక్స్ నట్స్‌లో ప్రొటీన్లు అధికంగా ఉంటాయి. మధ్యాహ్నం, సాయంత్రం స్నాక్స్‌కు ఉపయోగపడతాయి. ఇది బరువు తగ్గడానికి, ఎముకల ఆరోగ్యానికి కూడా మంచిది.

Images source : google

సత్తు పానీయం: స్నాక్స్ కోసం సత్తు చాలా బెటర్. ఇది శాఖాహారులకు మంచి ప్రోటీన్ ఎంపిక. ఇది కండరాల నిర్మాణానికి, రికవరీకి కూడా సహాయపడుతుంది.

Images source : google

పెసరపప్పు చిల్లా: ఇది చాలా తక్కువ కొవ్వు కలిగిన రుచికరమైన, పోషకాలు కలిగిన భోజనం.

Images source : google

పన్నీర్  : పన్నీర్ ప్రోటీన్ కు మంచి మూలం. ఇది బరువు తగ్గడంలో సహాయపడుతుంది. కడుపుని ఎక్కువసేపు నిండుగా ఉంచుతుంది.

Images source : google

సోయాబీన్ చాట్: సోయాబీన్స్ మొక్కల ఆధారిత ప్రోటీన్ మూలం. తరిగిన ఉల్లిపాయలు, టొమాటోలు, సుగంధ ద్రవ్యాలు, నిమ్మరసం వేసి ఈ చాట్ ను తయారు చేసుకుంటే సూపర్ గా ఉంటుంది.

Images source : google