6.7% నుంచి 13.8% వరకు పుట్టిన రోజు, దానికి దగ్గరలోనే ప్రజలు చనిపోతారని అధ్యయనాలు సూచిస్తున్నాయి.

Images source: google

కొన్ని వింత విషయాలు ప్రజలను ఆలోచనల్లో నెట్టేస్తాయి. అలాంటి విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Images source: google

విలియం షేక్స్పియర్: ఈ ప్రఖ్యాత నాటక రచయిత తన 52వ పుట్టినరోజున, ఏప్రిల్ 23, 1616న మరణించారు. కానీ పూర్తి ఆధారాలు లేవు.

Images source: google

కాసాబ్లాంకా, గ్యాస్‌లైట్‌లో తన పాత్రలకు ప్రసిద్ధి చెందిన ప్రముఖ స్వీడిష్ నటి ఇంగ్రిడ్ బెర్గ్‌మాన్ తన 67వ పుట్టినరోజున కన్నుమూశారు.

Images source: google

ప్రముఖ ఇటాలియన్ చిత్రకారుడు రాఫెల్ 37 ఏళ్ళ వయసులో తన పుట్టిన రోజున మరణించారట.

Images source: google

గెర్ట్రూడ్ ఆస్టర్, ది అమెరికన్ నటి, నవంబర్ 9, 1977న తన 90వ పుట్టినరోజున మరణించారు.

Images source: google

సిడ్నీ బెచెట్ గా ప్రశంసలు పొందిన జాజ్ క్లారినెటిస్ట్, మే 14, 1959న తన 62వ పుట్టినరోజున ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో చనిపోయారు..

Images source: google

వీరు అదే రోజు చనిపోయారు అని కొన్ని ప్రూఫ్ లు ఉంటే మరికొందరి విషయంలో క్లారిటీ లేదు.

Images source: google