ఆడవాళ్లు మెట్టెలను పెట్టుకోవడం వెనుక రహస్యం తెలుసా
Images source: google
వెండి మెట్టెలు: వెండి మెట్టెలను కాళి వేళ్లకు పెట్టుకోవడం హిందూ సంప్రదాయం. దీనికి శాస్త్రీయ కారణాలు కూడా ఉన్నాయి. మరి అవేంటో చూసేయండి.
Images source: google
నరాల కనెక్షన్: ఆడవాళ్ల కాళి నాడి మహిళల గర్భాశయంతో అనుసంధానమై ఉంటుందట. కాళి వేళ్లకు వెండి మెట్టెలు పెట్టుకుంటే నరాలపై ఒత్తిడి కలికి గర్భాశయానికి బలం వస్తుంది అంటున్నారు నిపుణులు.
Images source: google
సంతానోత్పత్తి: కాళి నాడిపై కలిగే ఒత్తిడి వల్ల ఆడవారికి పీరియడ్స్ కూడా రెగ్యూలర్ గా వచ్చే అవకాశం ఉంటుంది. ఇది ఆడవారిలో సంతానోత్పత్తిని పెంచడంలో సహాయం చేస్తుంది.
Images source: google
రక్త ప్రసరణ: వెండి బొటనవేళికి మెట్టలను పెట్టుకోవడం వల్ల రక్త ప్రసరణ మెరుగు అవుతుంది. దీంతో ఆరోగ్యంగా ఉంటారు. గుండె ఆరోగ్యం కూడా పదిలంగా ఉంటుంది.
Images source: google
ఎనర్జీ: వెండి మెట్టెలను పెట్టుకుంటే ఆడవారి శరీరంలో ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి.
Images source: google
ఆరోగ్య ప్రయోజనాలు: పెళ్లైన ఆడవారు పాదాలకు వెండి మెట్టెలను పెట్టుకుంటే..వారి పాదాల అందం పెరుగుతుంది. ఆరోగ్య ప్రయోజనాలు కూడా చేకూరుతాయి.
Images source: google
పెద్ద పెద్ద మెట్టెలు వద్దు: కొంతమంది పెద్ద సైజు మెట్టెలు పెట్టుకుంటారు. కానీ వీటి వల్ల కాళ్లకు గాయాలు కూడా అవుతాయి.అందుకే కంఫర్ట్ గా ఉండే డిజైన్ మెట్టెలను చేసుకోండి.
Images source: google