రాత్రి పూట వాష్ రూమ్ వెళ్లాల్సి వస్తే కొన్ని విషయాలు పాటించాల్సిందే. అప్పుడే మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోగలుగుతారు.

మెలుకువ రాగానే ఓ అర నిమిషం అలాగే ఉండాలి. ఆ తర్వాత అర నిమిషం వరకు మంచం మీద కూర్చోవాలి.

మంచి మీద కూర్చున్న తర్వాత రెండున్నర నిమిషాలు పాటు కాళ్లు కిందికి వేసి కూర్చోవాలి. ఆ తర్వాత వాష్ రూమ్ కు వెళ్లాలి అంటున్నారు నిపుణులు.

ఇలా చేయకపోతే నిద్రలో ఉండటం వల్ల వెళ్తున్నప్పుడు కింద పడటం, లేదా ఏమైనా తాకడం వల్ల కూడా సమస్యలు వస్తాయి.

వెంటనే లేచి వెళ్లినప్పుడు మెదడుకు రక్తప్రసరణ లోపిస్తుందట.

నిద్రలో నడిస్తే పాము లేదా ఇతర విషపూరితమైనవి కూడా ఉండవచ్చు సో జాగ్రత్త.

కరెంట్ వంటివి ముట్టుకోవడం, ఏం చేస్తున్నామో తెలియకపోవడం కూడా జరగవచ్చు. అందుకే మెలుకువ వచ్చిన వెంటనే బాత్రూమ్ కు వెళ్లకూడదు.

Off-white Banner

Thanks For Reading...