https://oktelugu.com/

3000 ఏళ్లకు ఒకసారి పుష్పించే అరుదైన పుష్పం ఏంటో మీకు తెలుసా?

Images source: google

 ఉదుంబర పుష్పం అరుదుగా దొరికే ఈ పుష్పం ఎన్నేళ్లకు ఒకసారి పుడుతుందో తెలిస్తే షాక్ అవుతారు. పురాతన కాలం నుంచి ఉన్న ఈ పుష్పం 3000 ఏళ్లకు ఒకసారి మాత్రమే పుష్పిస్తుంది.

Images source: google

 ప్రపంచంలో ఎక్కడ దొరకని ఈ ఉదుంబర పుష్పం ఒక్క వియత్నాంలో మాత్రమే దొరుకుతుంది. దీనిని వియత్నాంలోని ఒక టెంపుల్‌లో గుర్తించారు.

Images source: google

3000 ఏళ్లకు ఒకసారి పుష్పించే ఈ పువ్వు ప్రస్తావన మహాభారతంలో కూడా ఉంది. కేవలం మహాభారతమే కాకుండా బౌద్ధమతంలో కూడా ఈ పువ్వు ప్రస్తావన ఉంది.

Images source: google

అత్తి పండ్లలో ఉన్నట్లు ఉదుంబర పువ్వులు వాటి పండ్లలో ఈ పువ్వులు ఉంటాయి. దీని పువ్వులు పండు లోపల ఉంటాయి. కాబట్టి ఇవి చాలా అరుదుగా దొరుకుతాయి.

Images source: google

అయితే ఈ పుష్పం 3000 ఏళ్ల సంవత్సరాలకు ఒకసారి వికసిస్తుందని బౌద్ధమతం చెబుతుంది. వివిధ వ్యాధులను నయం చేసే శక్తి కూడా ఉంటుందట.

Images source: google

ముఖ్యంగా చనిపోయిన వారి ప్రాణాలను రక్షించగలదని పురాణాలు చెబుతున్నాయి. అతిధేయ చెట్టు కొమ్మలపై గింజలు అభివృద్ధి చెందుతాయి. ఈ గింజలు అభివృద్ధి చెందడం వల్ల స్ట్రాంగ్లర్ ఫిగ్స్ అనే చెట్లు ఏర్పడతాయి.

Images source: google

అందులో ఉంబర చెట్లు కూడా ఒక రకం. అయితే దీనికి ఉన్న స్వంత వేర్లు, కొమ్మలతో అతిధేయ చెట్లతో జీవనం చేస్తాయి. దీంతో అతిధేయ చెట్టు చనిపోతుంది. దీని స్థానంలో ఉదుంబర పువ్వుల చెట్లు ఏర్పడతాయని పురాణాలు చెబుతున్నాయి.

Images source: google