Images source: google
భారతదేశం ప్రపంచంలో నాల్గవ అతిపెద్ద రైలు నెట్‌వర్క్ గా పేరు కాంచింది.
Images source: google
మరి మన దేశంలో చివరి రైల్వే స్టేషన్ ఏదో మీకు తెలుసా? అక్కడికి ఎప్పుడైనా వెళ్లారా? ఇంతకీ ఆ స్టేషన్ ఇప్పుడు మనుగడలో ఉందా? అనే వివరాలు తెలుసుకుందాం.
Images source: google
దేశంలో ప్రతిరోజూ 13,000 రైళ్లు నడుస్తున్నాయి. వీటిలో 2.5 కోట్ల మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు.
Images source: google
సింగాబాద్ స్టేషన్ పశ్చిమ బెంగాల్‌లో బంగ్లాదేశ్ సరిహద్దుకు సమీపంలో ఉంది . ఈ స్టేషన్ ప్రస్తుతం మనుగడలో లేదు.
Images source: google
మీడియా కథనాల ప్రకారం, సుభాష్ చంద్రబోస్, మహాత్మా గాంధీ వంటి నాయకులు కూడా దీనిని ఉపయోగించారు.
Images source: google
కానీ ఇప్పుడు ఈ స్టేషన్ ఖాళీగా ఉంది. ఇక్కడ పాతబడ్డ పరికరాలు, మూసివేసిన టికెట్ కౌంటర్లు ఉన్నాయి.
Images source: google
1971లో బంగ్లాదేశ్ స్వాతంత్ర్యం తర్వాత, సింగాబాద్ భారతదేశం, నేపాల్ మధ్య వాణిజ్యం కోసం సరుకు రవాణా రైళ్లకు కీలకంగా మారింది ఈ స్టేషన్.
Images source: google