మఖానా వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

Images source: google

మఖానా చూసేందుకు గోధుమ, తెలుపు రంగులో ఉంటుంది. ఇవి తామర గింజలు. ఇందులో యాంటీ ఆక్సీడెంట్స్ అధికంగా ఉంటాయి.

Images source: google

మఖానాను ఆహారంలో చేర్చుకోవటం వల్ల గుండెకు సంబంధించిన జబ్బులు దూరం చేసుకోవచ్చు అంటున్నారు నిపుణులు.

Images source: google

ఫాస్పరస్, సోడియం, మెగ్నీషియం, ఐరన్, ప్రొటీన్, కార్బోహైడ్రేట్,  వంటి పోషకాలు మఖానాలో పుష్కలంగా ఉంటాయి.

Images source: google

పోషకాలతో నిండిన మఖానా ఒక సూపర్ ఫుడ్. దీన్ని తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి.

Images source: google

\మఖానాలో ఉండే ప్రొటీన్ బరువు తగ్గడానికి తోడ్పడుతుంది. దీంతో బరువు అదుపులో ఉంచుకోవచ్చు.

Images source: google

మఖానాలో కాల్షియం ఉంటుంది. దీన్ని తీసుకోవడం వల్ల ఎముకలు బలంగా మారతాయి. మఖానా కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడంలో సహాయం చేస్తుంది.

Images source: google

 మఖానా తింటే ఆందోళన, నిద్రలేమి, నిద్ర పట్టకపోవడం వంటి సమస్యల నుంచి తప్పించుకోవచ్చు.

Images source: google