Images source : google
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం కేంద్ర బడ్జెట్ 2025-26ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే.
Images source : google
వ్యవసాయం, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు (MSMEలు), పెట్టుబడులు, ఎగుమతులకు ప్రాధాన్యతనిస్తూ భారతదేశం నిరంతర ఆర్థిక విస్తరణ కోసం ఆమె రోడ్‌మ్యాప్‌ను వివరించారు.
Images source : google
అయితే ఇక్కడ, TDS, TCS మధ్య వ్యత్యాసాన్ని అర్థం చేసుకుందాం
Images source : google
TDS అంటే ప్రభుత్వం ఆదాయ వనరు వద్ద నేరుగా పన్ను వసూలు చేస్తారు. అయితే ఈ తగ్గింపు ఆదాయంలో నిర్దిష్ట శాతంగా వసూలు చేస్తారు.
Images source : google
ఆదాయపు పన్ను చట్టం, 1961లోని నిబంధనల ప్రకారం, వస్తువులు లేదా సేవల కోసం చెల్లింపు నిర్దిష్ట థ్రెషోల్డ్‌ను మించి ఉంటే, చెల్లింపుదారులు ఆదాయ మూలం వద్ద TDSని తీసివేస్తారు.
Images source : google
TCS అనేది అమ్మకం సమయంలో విక్రేతలు కొనుగోలుదారుల నుంచి వసూలు చేసే పన్ను. ఉత్పత్తి లేదా తయారీ సామగ్రిని మినహాయించి కలప, స్క్రాప్, ఖనిజ కలప వంటి నిర్దిష్ట వస్తువుల విక్రయాలకు దీన్ని విధిస్తారు.
Images source : google
పన్నుల విధానంలో..TDS , TCS కీలక పాత్రలు పోషిస్తున్నాయి. ట్యాక్స్ పేయర్స్ ను ప్రోత్సహించడం, పన్ను ఎగవేత తగ్గించడంతోపాటు పన్నుల సజావుగా వసూలు చేసేలా ఇవి ఉపయోగపడతాయి.
Images source : google