Images source : google
అఘోరి, నాగ సాదువులు అనే పదం ఈ మధ్య చాలా ఎక్కువగా వినిపిస్తుంది కదా.
Images source : google
రీసెంట్ గా ఓ అఘోరీ తెలంగాణ, ఆంధ్రా లో తెగ హల్చల్ చేసింది. దీంతో మరింత మందికి వీరి మీద ఆసక్తి పెరిగింది.
Images source : google
అయితే అఘోరీ, నాగ సాధువుల మధ్య తేడా ఏంటి? అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
Images source : google
2025లో జరగనున్న కుంభంలో 144 ఏళ్ల తర్వాత మహా కుంభం జరగడం విశేషం. ఈ సందర్భం కేవలం హిందువులకే కాకుండా యావత్ ప్రపంచానికి ఎంతో ప్రత్యేకం కానుంది.
Images source : google
ఈ సందర్భంగా దేశ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న సాధువులు పాల్గొని రాజస్నానం చేయనున్నారు.
Images source : google
మనం అఘోరీల గురించి మాట్లాడినట్లయితే, వారు మహాదేవుని గొప్ప భక్తులుగా చెబుతుంటారు.
Images source : google
నాగ సాధువుల గురించి మాట్లాడినట్లయితే, వారు అఖారా నుంచి ఉద్భవించారు, వారి గురువు శంకరాచార్యులుగా చెబుతుంటారు. అఘోరీలు శివభక్తిలో నిమగ్నమై ఉండగా నాగ సాధువులు మత రక్షకులుగా ఉంటారు.
Images source : google