Images source : google
పాలు: సూర్యాస్తమయం తర్వాత పాలు ఎవరికి దానంగా ఇవ్వకూడదు. తెలుపు రంగు చంద్రుడికి సంబంధించినదిగా చెబుతుంటారు. అందుకే ఈ పాలను సాయంత్రం సమయంలో దానం చేస్తే లక్ష్మీదేవికి కోపం వస్తుందట.
Images source : google
పెరుగు: సూర్యాస్తమయం తర్వాత పెరుగు దానం చేయకూడదు అంటారు పెద్దలు. ఇది శుక్ర గ్రహానికి సంబంధించినదిగా చెబుతుంటారు.
Images source : google
పసుపు: సంపదకు చిహ్నం పసుపు. దీన్ని కూడా సూర్యాస్తమయం తర్వాత దానం చేయవద్దు. అలా చేస్తే సమస్యలు వస్తాయి అంటున్నారు పండితులు.
Images source : google
డబ్బు: సూర్యాస్తమయం తర్వాత డబ్బు దానం చేయడం మంచిది కాదు. దీని వల్ల ఆర్థిక నష్టం వస్తుంది.
Images source : google
తులసి మొక్క: సూర్యాస్తమయం తర్వాత తులసి మొక్కను ముట్టవద్దు. దానం చేయవద్దు. ఇలా చేస్తే విష్ణుమూర్తికి కోపం వస్తుందట.
Images source : google
వెల్లుల్లి & ఉల్లి: సాయంత్రం సమయంలో ఉల్లిపాయలు, వెల్లుల్లి ఎవరికీ ఇవ్వవద్దు అంటారు పండితులు.
Images source : google
ఇక సూర్యాస్తమయం తర్వాత జుట్టు, గోళ్లు కత్తిరించవద్దు. ఇంటిని ఊడ్చడం, గొడవ పడటం వంటివి చేయవద్దు.
Images source : google