Images source: google
చెన్నై వేదికగా జరిగిన తొలి టెస్ట్ లో బంగ్లాదేశ్ జట్టుపై భారత్ భారీ విజయం సాధించింది.
Images source: google
భారత్ సాధించిన ఈ విజయంలో అశ్విన్ కీలకపాత్ర పోషించాడు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు.
Images source: google
చివరి ఇన్నింగ్స్ లో అశ్విన్ ఆరు వికెట్లు తీశాడు. తద్వారా అరుదైన ఘనతను సాధించాడు.
Images source: google
టెస్టులలో చివరి ఇన్నింగ్స్ లో అత్యధిక వికెట్లు తీసిన భారతీయ బౌలర్ గా అశ్విన్ ఆవిర్భవించాడు. ఒకసారి ఈ జాబితాలో టాప్ -5 ఆటగాళ్లను పరిశీలిస్తే..
Images source: google
ఈ జాబితాలో రవీంద్ర జడేజా 54 వికెట్లు తీసి ఐదవ స్థానంలో ఉన్నాడు.
Images source: google
ఇషాంత్ శర్మ 54 వికెట్లు (ఇన్నింగ్స్ తేడా) పడగొట్టి నాలుగో స్థానంలో కొనసాగుతున్నాడు.
Images source: google
బిషన్ సింగ్ బేడీ 60 వికెట్లు పడగొట్టి మూడో స్థానంలో కొనసాగుతున్నాడు.
Images source: google
94 వికెట్లతో అనిల్ కుంబ్లే రెండవ స్థానాన్ని ఆక్రమించాడు.
Images source: google