శృంగారమంటే బంగారంతో సమానంగా చూస్తారు.  వారంలో రెండు సార్లు శృంగారంలో పాల్గొంటే రోగాలు కూడా రావని వైద్యులు చెబుతున్నారు.

Images source: google

లైంగికంగా కలిసే వ్యక్తులకు రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. శృంగారంలో పాల్గొనడం వల్ల సూక్ష్మక్రిములు వైరస్ లు, ఇతర కారకాల నుంచి రక్షణ కలిగిస్తుంది.

Images source: google

మన శరీరానికి రోగ నిరోధకత కలిగి ఉండటంతో శృంగారాన్ని నిర్లక్ష్యం చేయకూడదని వైద్యులు సూచిస్తున్నారు.

Images source: google

 మహిళలకు శృంగారంలో పాల్గొనకపోతే యోని కండరాలు బిగుసుకుపోతాయి. అప్పుడప్పుడు సంభోగంలో పాల్గొంటేనే రక్త సరఫరా బాగుంటుంది.

Images source: google

మూత్రాశయ ఇబ్బందులు ఉండటం వల్ల మహిళలు ఇబ్బందులు ఎదుర్కొంటారు. మూత్రం నియంత్రణలో ఉండాలంటే శృంగారమే పరిష్కారం.

Images source: google

సంభోగం వల్ల కండరాలు బలంగా ఉంటాయి. కండరాలకు వ్యాయామంలా పనిచేస్తుంది. వాటిలో సంకోచాలు కలిగిస్తుంది.

Images source: google

శృంగారం రక్తపోటును నియంత్రిస్తుంది. బీపీని కంట్రోల్ లో ఉంచుకోవడానికి శృంగారం ఔషధంలా పనిచేస్తుంది.

Images source: google

శృంగారం వల్ల గుండెపోటు ప్రమాదం నుంచి బయట పడొచ్చు. శృంగారంలో తక్కువ సార్లు పాల్గొనే వారికంటే ఎక్కువ సార్లు సంభోగం చేసుకునే వారికి గుండె జబ్బుల ముప్పు రాకుండా ఉంటుంది.

Images source: google

వారంలో రెండు సార్లు సంభోగంలో పాల్గొంటే పురుషులకు కూడా గుండె జబ్బుల అవకాశం రాకుండా పోతుంది. భాగస్వామిని కౌగిలించుకోవడం వల్ల శరీరంలో ఫీల్ గుడ్ హార్మోన్ విడుదల అవుతుంది.

Images source: google