https://oktelugu.com/

కరివేపాకు నీటిని రోజూ తాగడం వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా?

Images source: google

కరివేపాకులో ఫోలిక్ యాసిడ్, మెగ్నీషియం, ఐరన్, కాల్షియం వంటివి ఉంటాయి. దీన్ని నమలడమే కాకుండా, దాని నీటి వల్ల కూడా ప్రయోజనాలు ఉంటాయట.

Images source: google

కరివేపాకును రాత్రంతా నీటిలో నానబెట్టి, ఉదయం ఖాళీ కడుపుతో తాగాలి. కరివేపాకును కూడా నీటిలో వేసి కాచి ఆ నీటిని తాగడం వల్ల మంచి ప్రయోజనాలు ఉంటాయి.

Images source: google

కరివేపాకును నమలడం మరింత మంచిది. ప్రతి ఉదయం ఖాళీ కడుపుతో దీని ఆకులను నమలాలి. యూరిక్ యాసిడ్, షుగర్ నియంత్రణ చేసే గుణం కరివేపాకు కలిగి ఉంది.

Images source: google

కరివేపాకు చట్నీని కూడా తినవచ్చు. లేదంటే ఇతర చట్నీల్లో కూడా యాడ్ చేసుకోవచ్చు.

Images source: google

కరివేపాకు నీటి వల్ల శరీరం డిటాక్సిఫై అవుతుంది. మూత్రపిండాలు, కాలేయం సహజంగా నిర్విషీకరణ చెందడానికి ఉపయోగపడుతుంది.

Images source: google

ఆకులు లేదా కరివేపాకు వాటర్ వల్ల చర్మానికి మేలు జరుగుతుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు , యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.

Images source: google

చర్మానికి ప్రయోజనం: కరివేపాకు నీటిని క్రమం తప్పకుండా తాగితే, బరువు తగ్గుతారు.  జీవక్రియను పెంచుతుంది కరివేపాకు.

Images source: google