నెయ్యి టీ వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా
Images source: google
పోషకాలు: నెయ్యి టీలో ఆరోగ్యకరమైన కొవ్వు పదార్థాలు ఉంటాయి. అంతేకాదు విటమిన్స్ కూడా ఎక్కువే.
Images source: google
మలబద్ధకం: నెయ్యిని టీలో వేసి తీసుకోవడం వల్ల మలబద్ధకం దూరం అవుతుంది. గట్ హెల్త్‌కి కూడా ఈ టీ సహాయం చేస్తుంది.
Images source: google
జీర్ణ సమస్యలు: నెయ్యి టీ వల్ల జీర్ణవ్యవస్థ ఆరోగ్యం మెరుగుపడుతుంది. జీర్ణ సమస్యలు దూరం అవుతాయి.
Images source: google
చర్మ ఆరోగ్యం: ఈ టీ వల్ల చర్మం ఆరోగ్యంగా మెరుగు అవుతుంది. చర్మ సమస్యలు నయం అవుతాయి. కాంతివంతమైన చర్మం మీ సొంతం అవుతుంది.
Images source: google
కాలేయం: నెయ్యి టీలో యాంటీ ఆక్సిడెంట్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. డీటాక్సిఫికేషన్‌కి కూడా సహాయం చేస్తుంది. దీనివల్ల కాలేయం ఆరోగ్యంగా ఉంటుంది.
Images source: google
ఎసిడిటీ: టీలో నెయ్యి వేసుకోవడం వల్ల పేగుల్లో పీహెచ్ బ్యాలెన్స్ మెరుగు అవుతుంది. ఎసిడిటీ కూడా తగ్గుతుంది అంటున్నారు నిపుణులు.
Images source: google
బరువు: ఇప్పుడు చాలామంది సెలబ్రిటీలు నెయ్యిని టీ లేదా కాఫీలో వేసుకొని తాగుతున్నారు. ఇలా చేయడానికి ముఖ్య కారణం బరువు అదుపులో ఉంచుకోవడమేనట.
Images source: google