యాలకులు జీర్ణక్రియను మెరుగుపరచడానికి సహాయపడతాయి. ఆకలిని పెంచి, జీర్ణ సమస్యలను తగ్గిస్తాయని అంటున్నారు ఆరోగ్య నిపుణులు.
Images source: google
యాలకుల్లో విటమిన్ సి ఫుల్ గా ఉంటుంది. ఇది శరీరంలోని రోగ నిరోధక శక్తిని పెంచడంలో సహాయం చేస్తుంది.
Images source: google
సీజనల్‌గా వచ్చే దగ్గు, జలుబు, గొంతు నొప్పి వంటి ఇన్‌ఫెక్షన్ల నుంచి శరీరాన్ని రక్షిస్తాయి యాలకులు. దీంతో పాటు శరీరానికి కావాల్సిన శక్తిని అందిస్తాయి.
Images source: google
యాలకుల్లో రైబోఫ్లావిన్, నియాసిన్ అనే మూలకాలు ఉంటాయట. కాబట్టి ప్రతి రోజు యాలకుల తాగడం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు అంటున్నారు.
Images source: google
యాలకుల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు గుండె ఆరోగ్యాన్ని మంచి పాత్ర పోషిస్తాయి. ఇవి రక్తనాళాలను శుభ్రపరచి, రక్తపోటును నియంత్రిస్తుంది.
Images source: google
అలాగే పొట్టలో కొవ్వు పేరుకుపోకుండా యాలకుల టీ సహాయం చేస్తుంది. అందుకే చాలా మంది యాలకుల టీని ఇష్టపడతారు. ఈ టీ టేస్ట్ ను కూడా అందిస్తుంది. శరీరంలో అదనపు కొవ్వు పేరుకుపోవడం వల్ల గుండె సమస్యలను పెంచుతుంది.
Images source: google
యాలకుల టీ ఒత్తిడిని తగ్గించి మానసిక ఆరోగ్యానికి సహాయం చేస్తుంది. సో ఇంకెందుకు ఆలస్యం యాలకుల టీని ఓ స్విప్ కానిచ్చేయండి.
Images source: google
యాలకులు నోటి ఆరోగ్యాన్ని పెంచుతాయి యాలకుల్లో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు అధికం. ఇవి శరీరంలో వాపు, నొప్పిని కంట్రోల్ చేస్తాయి.
Images source: google
యాలకుల్లో సినియోల్ అనే సమ్మేళనం ఉంటుంది కాబట్టి ఇది పురుషుల్లో నరాల పటిష్టతకు సహాయం చేస్తుంది. సంతానలేమి సమస్యలను దూరం చేస్తుంది.
Images source: google