డేలో పడుకుంటే రాత్రి సమయంలో ఎక్కువగా నిద్ర పోరు చిన్న పిల్లలు.
Images source: google
దీనివల్ల ఇంట్లో ఉన్న వారికి రాత్రి మొత్తం నిద్ర ఉండదు. ఇబ్బంది పడుతుంటారు.
Images source: google
రాత్రయ్యే సరికి పగటి పూట కంటే ఇంకొంచెం ఉత్సాహంగా ఉంటారు పిల్లలు. అర్థరాత్రి అయినా సరే నిద్రపోరు మరి దీనికి కారణం తెలుసా?
Images source: google
రాత్రిపూట చంటిపిల్లలు నిద్రపోకపోవడానికి ఓవర్ ఫీడింగ్ కారణం అంటున్నారు నిపుణులు. రీఫ్లక్స్ కారణంగా పాలు ఎక్కువై వెనక్కివస్తాయట. అలాంటప్పుడు పాలను ఎంతసేపు కక్కకుండా ఉండటానికి ప్రయత్నిస్తూ ఉంటారట.
Images source: google
చిన్నారులకు కడుపు నిండా పాలు, ఫుడ్ లేకపోయినా రాత్రిపూట చంటి పిల్లల్లో స్లీప్ డిస్టర్బెన్స్ ఉంటుందట.
Images source: google
ఓవర్ స్టిమ్యులేషన్ వల్ల కూడా చిన్నారులు రాత్రి పూట నిద్ర పోరు అంటున్నారు నిపుణులు.
Images source: google
పిల్లలను ఎక్కువ మాట్లాడిస్తే మైండ్ డెవలాప్మెంట్ ఎక్కువ అవుతందని పేరెంట్స్ ఎక్కువ మాట్లాడిస్తుంటారు. కానీ ఇలాంటివి చేసినప్పుడు కొన్ని సార్లు వారి మైండ్ స్లో డౌన్ అయి.. స్లీప్ మోడ్ లోకి వెళ్లలేరు.
Images source: google
చంటిపిల్లలకు 3-4 నెలల వయసు వచ్చిన తర్వాత పగలు, రాత్రి తేడాలు గుర్తింస్తుంటారు. అప్పుడు రాత్రి పడుకోవడం, పగలు ఆడుకోవడం ప్రారంభిస్తారు.
Images source: google