https://oktelugu.com/

ప్రపంచంలోని ఈ టాప్ ధనవంతులు ఎంత చదువుకున్నారో తెలుసా?

Images source : google

ఎలోన్ మస్క్: క్వీన్స్ విశ్వవిద్యాలయంలో చదివారు. కెనడా, పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయంలో వ్యాపారం, భౌతికశాస్త్రం లో పట్టా పొందారు.

Images source : google

మార్క్ జుకర్‌బర్గ్: హార్వర్డ్ విశ్వవిద్యాలయం నుంచి చదువు మానేశారు.

Images source : google

జెఫ్ బెజోస్: ప్రిన్స్‌టన్ విశ్వవిద్యాలయం నుంచి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ మరియు కంప్యూటర్ సైన్స్‌లో పట్టభద్రులు అయ్యారు.

Images source : google

లారీ ఎల్లిసన్: యూనివర్శిటీ ఆఫ్ చికాగో మరియు యూనివర్శిటీ ఆఫ్ ఇల్లినాయిస్ అనే రెండు విశ్వవిద్యాలయాల్లో మధ్యలోనే చదువు ఆపేశారు.

Images source : google

బెర్నార్డ్ ఆర్నాల్ట్: ఎకోల్ పాలిటెక్నిక్ డి ప్యారిస్‌లో బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు.

Images source : google

లారీ పేజ్: కంప్యూటర్ ఇంజనీరింగ్‌లో మిచిగాన్ విశ్వవిద్యాలయంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసారు. కంప్యూటర్ సైన్స్‌లో స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయం నుంచి మాస్టర్స్ పూర్తి చేశారు.

Images source : google

సెర్గీ బ్రిన్: కాలేజ్ పార్క్‌లోని మేరీల్యాండ్ విశ్వవిద్యాలయం నుంచి మ్యాథ్స్, కంప్యూటర్ సైన్స్‌లో డిగ్రీని పొందారు.

Images source : google