https://oktelugu.com/

స్క్రీన్ కు అడిక్ట్ అయ్యారా? ఇలా చేయండి కచ్చితంగా మార్పు వస్తుంది.

Images source: google

స్క్రీన్‌ల నుంచి కొంత విరామం తీసుకోండి. మరింత రిలాక్స్‌గా, ఏకాగ్రతతో మంచి అనుభూతి చెందండి.

Images source: google

స్క్రీన్-ఫ్రీ, విశ్రాంతి తీసుకోవడానికి భోజనం లేదా పడుకునే ముందు మీ రోజులో కాస్త సమయం తీసుకోవడం మంచిది.

Images source: google

ఇంట్లోనే కాకుండా కాస్త బయట అడుగుపెట్టి ప్రకృతిని ఆస్వాదించండి. స్వచ్ఛమైన గాలిలో నడవడం వల్ల మనసు చాలా హాయిగా ఉంటుంది.

Images source: google

ఒక పుస్తకాన్ని తీసి చదవడం వల్ల మీరు మీకే గుర్తు ఉండరు. ఇలా చదవడం వల్ల స్క్రీన్ సమయాన్ని తగ్గించుకోవచ్చు.  మనస్సును రిఫ్రెష్ చేస్తుంది ఈ అలవాటు

Images source: google

స్క్రీన్‌లు లేకుండా విశ్రాంతి తీసుకోవడానికి ప్రతిరోజూ కొన్ని నిమిషాలు మైండ్‌ఫుల్‌నెస్ లేదా మెడిటేషన్ సాధన చేయడం అలవాటు చేసుకోండి.

Images source: google

ఎక్కువ స్క్రీన్ తో కూర్చోకుండా ఉండాలంటే కుటుంబం, స్నేహితులతో డైరెక్ట్ గా మాట్లాడాలి.

Images source: google

కొత్త అభిరుచిని ప్రారంభించండి లేదా పాత అలవాటును మళ్లీ వెతికి తీయండి. డ్రాయింగ్, వంట చేయడం లేదా వ్యాయామం చేయడం వంటి హాబీలు మీ దృష్టిని స్క్రీన్‌ల నుంచి దూరం చేస్తాయి.

Images source: google