ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన చెట్టు గురించి మీకు తెలుసా?

Images source: google

హైపెరియన్ అనేది కోస్ట్ రెడ్‌వుడ్ (సీక్వోయా సెంపర్‌వైరెన్స్). ఇది చాలా ఎత్తు ఉంటుంది. కొన్ని సంవత్సరాల నుంచి సజీవంగా ఉంది.

Images source: google

హైపెరియన్ 380.1 అడుగుల (115.92 మీటర్లు) ఎత్తులో ఉంది. ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన సజీవ వృక్షంగా నిలిచింది.

Images source: google

USAలోని కాలిఫోర్నియాలోని రెడ్‌వుడ్ నేషనల్ పార్క్ మారుమూల ప్రాంతంలో ఉంది. మానవులు కట్ చేస్తారని ఈ చెట్టు ఉన్న ప్రాంతాన్ని రహస్యంగా ఉంచారట.

Images source: google

స్టాట్యూ ఆఫ్ లిబర్టీ (93 మీటర్లు / 305 అడుగులు), బిగ్ బెన్ (96 మీటర్లు / 315 అడుగులు) వంటి ఐకానిక్ ల్యాండ్‌మార్క్‌ల కంటే కూడా ఈ చెట్టు ఎత్తే ఎక్కువ.

Images source: google

ఈ రెడ్‌వుడ్ 600-800 సంవత్సరాల వయస్సు ఉన్నట్లు అంచనా వేశారు. దాని జాతులు 2,000 సంవత్సరాలకు పైగా జీవించగలవట.

Images source: google

రెడ్‌వుడ్ నేషనల్ పార్క్‌లోని మారుమూల ప్రాంతాలను అన్వేషిస్తున్నప్పుడు ప్రకృతి శాస్త్రవేత్తలు క్రిస్ అట్కిన్స్, మైఖేల్ టేలర్‌లచే 2006 ఆగస్టు 25న దీన్ని కనుగొన్నారు.

Images source: google

చాలా ఎత్తు పెరిగిన ఈ చెట్టు పైభాగంలో వడ్రంగిపిట్ట కట్ చేస్తూ వచ్చిందట. ఈ పిట్ట ఏ రేంజ్ లో షార్ప్ ఉంటుందో తెలిసిందే. అందుకే హైపెరియన్ మరింత పొడవుగా పెరగలేదట.

Images source: google

హైపెరియన్ తో సహా హీలియోస్, ఐకారస్ వంటి ఇతర రెడ్‌వుడ్‌లు కూడా భూమిపై ఉన్న ఎత్తైన చెట్ల లిస్ట్ లో పేరు గాంచాయి. ఇవి హైపెరియన్ కంటే కొంచెం తక్కువ ఎత్తుతో ఉంటాయి.

Images source: google