Images source: google
రెండు టీస్పూన్ల తేనెతో ఒక టీస్పూన్ బ్రౌన్ షుగర్ కలపాలి. ఫేస్ వాష్ చేసుకునే ముందు స్క్రబ్ చేయండి.
Images source: google
ఒక కప్పు ఓట్ మీల్ తీసుకుని అందులో 2 టీస్పూన్ల బాదం నూనె, పాలు కలపండి. సేమ్ ఫేస్ వాష్ చేసుకునే ముందు స్క్రబ్ అవససరం.
Images source: google
ఒక టీస్పూన్ గ్రౌండెడ్ కాఫీని తీసుకుని, అందులో ఒక టీస్పూన్ కోకో పౌడర్ కలపండి. కొన్ని చుక్కల ఎసెన్షియల్ ఆయిల్ వేసి, స్క్రబ్‌ని అప్లే చేసుకోండి. ఆ తర్వాత క్లీన్.
Images source: google
ఈ స్క్రబ్ చేయడానికి, మీకు కావలసిందల్లా ప్యూరీడ్ స్ట్రాబెర్రీస్ ఒక కప్పు. దానికి ఒక టీస్పూన్ పంచదార, బాదం నూనెను కలిపి ఫేస్ కు అప్లే చేసుకోవడమే.
Images source: google
తేనె, పసుపు, పంచదార సమాన భాగాలుగా మిక్స్ చేసి పేస్ట్ తయారు చేసుకోవాలి. ఈ పేస్ట్ ను ఫేస్ కు అప్లే చేసి ఆ తర్వాత క్లీన్ చేసుకోవాలి.
Images source: google
ఈ పండుగ సీజన్‌లో క్లియర్ స్కిన్ కోసం తప్పనిసరిగా తయారు చేయాల్సిన మాస్క్‌ల జాబితాలో కలబంద జెల్, షుగర్ స్క్రబ్ అవసరం.
Images source: google
పండిన బొప్పాయిని తీసుకుని అందులో రెండు టీస్పూన్ల పెరుగు కలపాలి. పేస్ట్‌ని మీ ముఖంపై అప్లై చేసి, కడిగే ముందు బాగా స్క్రబ్ చేసుకోవాలి.
Images source: google
గులాబీ రెక్కలను పొడిలా చేసి వాటిని తేనెతో కలపండి. 15-20 నిమిషాల పాటు ముఖాన్ని స్క్రబ్ చేసి కడిగేయాలి.
Images source: google