కాళ్ళు ఊపే అలవాటు ఉండటం మంచిదేనా? కాదా అనే అనుమానం చాలా మందిలో ఉంటుంది. కానీ ఇలా ఊప వద్దు అంటారు.

కాళ్లు ఊపితే ఇంట్లో పెద్దవాళ్ళు చూసి తిట్టని తిట్టు తిట్టకుండా తిడుతుంటారు కదా.

సోమరిపోతులు ఇలా కాళ్లు ఊపుతుంటారు. సోమరిపోతుల లక్షణమే కాళ్ళు ఊపడం అని టాక్.

కొన్ని దేశాల్లో కాళ్ళు ఊపే వారిని లెక్క కూడా చేయరు అంటున్నారు నిపుణులు.

స్ట్రెస్, ఆంగ్జైటీ, స్థిరత్వం లేని తనం వంటి వాటితో బాధ పడుతుంటారట. అందుకే ఇలాంటి అలవాటు ఉన్నవారిని లెక్క చేయరట కొందరు.

శరీరంలో విడుదలయ్యే కరెంట్ భూమిని తాకాలి. అయితే కూర్చొని కాళ్లు ఊపడం వల్ల ఇది సాధ్యపడదు. దీని వల్ల బ్రెయిన్ మీద ఎఫెక్ట్ పడుతుందట.

కాళ్ళు ఊపే వారిని చూస్తుంటే పక్కవారికి కూడా ఇరిటేషన్ గా అనిపిస్తుంటుంది. అంతేకాదు వారికి ఏకాగ్రత కూడా దెబ్బతింటుందట.

Off-white Banner

Thanks For Reading...