కంటిన్యూగా దగ్గు వస్తుంటే భరించడం కష్టమే కదా. అయితే ఈ దగ్గుకు కూడా మందులు వేసుకోవడం చాలా మందికి నచ్చదు. అయితే కిచెన్ లోనే చిన్న పాటి ఆస్పిటల్ ఉంటుంది. దీన్ని పర్ఫెక్ట్ గా ఉపయోగిస్తే దగ్గు మాయం అవుతుంది. ఎలా అంటే..
Images source: google
తేనె: గొంతుకు ఉపశమనం అందిస్తుంది తేనె. కంటిన్యూగా వచ్చే దగ్గు తగ్గిస్తుంది.
Images source: google
అల్లం టీ: శ్వాసనాళ కండరాలకు రిలాక్స్ అందిస్తుంది అల్లం టీ. ఈ టీ తాగడం వల్ల గొంతుకు కూడా ఉపశమనం లభిస్తుంది.
Images source: google
ఆవిరి పీల్చడం: శ్వాసనాళాలను తేమగా చేస్తుంది అంతేకాదు శ్వాసను సులభతరం చేస్తుంది.
Images source: google
ఉప్పునీరు గార్గల్: గొంతు చికాకును తగ్గించి, శ్లేష్మం క్లియర్ చేస్తుంది. ఉప్పునీళ్లతో ఉదయం పుకిలించి ఉమ్మడం వల్ల మంచి రిజల్ట్ ఉంటుంది.
Images source: google
పసుపు పాలు: యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీమైక్రోబయల్ లక్షణాలు ఉంటాయి కాబట్టి మీ దగ్గు మాయం అవుతుంది.
Images source: google
పుదీనా:పుదీనా కూడా దగ్గుకు మంచి చికిత్సను అందిస్తుంది. సో ట్రై వన్స్.
Images source: google
పైనాపిల్ రసం: బ్రోమెలైన్ ఎంజైమ్ శ్లేష్మం క్లియర్ చేసి దగ్గు తగ్గించడానికి సహాయపడుతుంది పైనాపిల్ రసం.
Images source: google