https://oktelugu.com/

మనం శృంగార జీవితాన్ని ఎంజాయ్ చేయానుకుంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.   కొన్నింటికి దూరంగా ఉండాలి. అప్పుడే రసానుభూతి కలుగుతుంది.  ఏం తినకూడదో తెలుసుకుందాం.

Images source: google

ఉప్పు : శృంగారానికి ముందు ఉప్పుతో తయారు చేసినవి తినడం అంత మంచిది కాదు. ఇవి కడుపులో ఉబ్బరం కలిగిస్తాయి. రక్త ప్రవాహానికి అడ్డుగా నిలుస్తాయి. భావప్రాప్తి కలగకుండా చేయడంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి.

Images source: google

మద్యపానం : శృంగారానికి ముందు అల్కహాల్ తీసుకోవడం మంచిది కాదు. ఇది మన శరీర భాగాలను కదలకుండా చేస్తుంది. రక్తసరఫరాను అడ్డుకుంటుంది.

Images source: google

మద్యపానం మిమ్మల్ని బద్ధకంగా మారుస్తుంది. దీంతో శృంగారంలో చురుకుగా కదలలేం. మన అవయవాలు మొద్దుబారిపోతాయి. అల్కహాల్ నిద్రను ప్రేరేపించే హార్మోన్ అయిన మెలటోనిన్ ను పెంచుతుంది.

Images source: google

సోయా ఉత్పత్తులు : సోయా ధాన్యాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. దీని వల్ల హార్మోన్లు అసమతుల్యంగా మారతాయి. శృంగారానికి ముందు ఇవి తినడం వల్ల కోరికలు తగ్గిపోతాయి. సంభోగానికి ముందు వీటిని తినడం వల్ల ఆసక్తి తగ్గుతుది.

Images source: google

దీంతో శృంగారంలో అనుభూతి పొందలేరు. అందుకే వీటికి దూరంగా ఉండటమే శ్రేయస్కరం. సోయాలు తినడం వల్ల శృంగారంలో నష్టాలు వస్తాయి.

Images source: google

తీపి పదార్థాలు : మనలో చాలా మంది శృంగారానికి ముందు స్వీట్లు తింటారు. తీపి పదార్థాలు తినడం వల్ల నిద్ర ముంచుకొస్తుంది. దీంతో శృంగారంపై ఆసక్తి కలగదు. ఉద్వేగం పెరగడం కష్టమవుతుంది.

Images source: google

శరీరంలో చక్కెర పెరిగి ఇన్సులిన్ స్థాయి తగ్గిస్తుంది. ఇలా స్వీట్లు తినడం వల్ల మనకు ఇబ్బందులు కలుగుతాయి. స్వీట్లలో షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉండటం వల్ల నష్టం.

Images source: google