వాట్సప్ హ్యాక్ కాకుండా ఇలా చేయండి.

Images source: google

వాట్సప్ హ్యాక్ కు నుంచి తప్పించుకోవడం చాలా ముఖ్యం. లేదంటే పర్సనల్ ఇన్ఫర్మేషన్ లీక్ అవుతుంది.

Images source: google

జాగ్రత్త: మీ వాట్సాప్ కూడా హ్యాక్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.  జాగ్రత్త.

Images source: google

భద్రత: వాట్సాప్ ఖాతాను హ్యాక్ కు గురికాకుండా కొన్ని చిట్కాలు పాటించాలి. దీని వల్ల మీరు సేఫ్ అవుతారు.

Images source: google

టూ-స్టెప్ వెరిఫికేషన్: మీ వాట్సప్ అకౌంట్ కు హ్యాక్ కు గురి కాకూడదు అంటే మాత్రం టూ-స్టెప్ వెరిఫికేషన్ సెట్ చేసుకోవాలి.

Images source: google

ఇమెయిల్ యాడ్: మీ వాట్సాప్ ఖాతాకు ఇ-మెయిల్ ను యాడ్ చేయడం వల్ల ఈ ప్రమాదం నుంచి బయటపడవచ్చు.

Images source: google

బయోమెట్రిక్ పాస్‌కీ: బయోమెట్రిక్ వంటి పాస్‌కీని సెట్ చేయడం వల్ల వాట్సప్ మరింత సేఫ్ అవుతుంది.

Images source: google

సెట్టింగ్‌లు: టూ స్టెప్ వేరిఫికేషన్, ఈమెయిల్ ఐడీ యాడ్, బయోమెట్రిక్ పాస్ ఆప్షన్‌లను సెట్ చేయడం మర్చిపోవద్దు..

Images source: google