Images source: google
తమన్నా: మిల్కీ బ్యూటీ పాన్ ఇండియా స్టార్ అయిన తమన్నా ఆస్తుల విలువు రూ.110 కోట్లు.
Images source: google
అనుష్క శెట్టి: అరుంధతి హీరోయిన్ అనుష్క శెట్టి ఆస్తులు రూ.110 కోట్లు.
Images source: google
త్రిష: ఈ కుట్టీ ఆస్తులు ఏకంగా రూ.85 కోట్లు.
Images source: google
సమంత: సమంత రూత్ ప్రభు ఆస్తులు కూడా ఏం తక్కువ కాదండోయ్. ఏకంగా రూ.80 కోట్లు.
Images source: google
కాజల్ అగర్వాల్: కాజల్ అగర్వాల్ కూడా బాగానే సంపాదించేసింది. ఈమె ఆస్తులు రూ.67 కోట్లు.
Images source: google
పూజా హెగ్డే: పూజా హెగ్డే ఆస్తులు కూడా రూ.50 కోట్లు..నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఆస్తులు రూ.45 కోట్లు.
Images source: google
సాయి పల్లవి కి రూ.47 కోట్ల ఆస్తులు ఉన్నాయి. కీర్తి సురేష్ కు కూడా ఏకంగా ఆస్తులు రూ.41 కోట్లు.
Images source: google