image credits google
ఫైబర్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండే మైసూర్ పప్పును మీ బరువు తగ్గించే ఆహారంలో అనేక విధాలుగా భాగం చేసుకోవచ్చు.
image credits google
ఇంతకీ ఈ పప్పుతో ఎలాంటి రెసిపీలు చేసుకోవాలో ఓ సారి చూసేద్దామా?
image credits google
ఎర్రపప్పు సూప్: పోషకాలతో కూడిన సంపూర్ణమైన సూప్ బరువు తగ్గించే ఉత్తమ ఆహారాలలో ఒకటి. ఈ పప్పు సూప్ ఒక రుచికరమైన ఎంపిక.
image credits google
2. ఎర్రపప్పు దోస: ఎర్రపప్పుతో కూడా దోసెలు వేసుకోవచ్చు. వీటిని సాంబార్, చట్నీలతో తింటే బాగుంటాయి.
image credits google
3. సబుత్ ఎర్ర పప్పు: లంచ్ లేదా డిన్నర్ మంచి ఎంపిక. నెయ్యి, టమోటాలతో చేస్తే అదిరిపోతుంది టేస్ట్.
image credits google
కేరళ-స్టైల్ కూర: ఈ ఎర్రపప్పు కూర మీకు కేరళీయ రుచులను అందిస్తుంది. పప్పు, ఉల్లిపాయలు, కొబ్బరి, మిరపకాయలు, మసాలాను దట్టించి చేస్తే బాగుంటుంది.
image credits google
5. ఎర్రపప్పు ఖిచ్డీ: ఎక్కు ప్రోటీన్ ను అందించే ఈ ఎర్రపప్పు ఖిచ్డీ మంచి టేస్ట్ గా ఉంటుంది. ఓ సారి యూట్యూబ్ లో చూసి ట్రై చేయండి.
image credits google