Images source: google
మూడ్ రెగ్యులేషన్: ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, విటమిన్ D, B, మెగ్నీషియం వంటి పోషకాలు మానసిక స్థితిని నియంత్రించడంలో, డిప్రెషన్ లక్షణాలను తగ్గించడంలో సహాయపడతాయి.
Images source: google
కాగ్నిటివ్ ఫంక్షన్: యాంటీఆక్సిడెంట్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్లు, ఖనిజాలు మెదడు పనితీరుకు మద్దతు ఇస్తాయి.
Images source: google
శక్తి స్థాయిలు: సమతుల్య ఆహారం స్థిరమైన శక్తిని అందిస్తుంది. అలసటను తగ్గిస్తుంది. దృష్టి, ఉత్పాదకతను మెరుగుపరుస్తుంది.
Images source: google
ఒత్తిడి తగ్గింపు: పోషకాలు అధికంగా ఉండే ఆహారాలు ఒత్తిడి హార్మోన్ స్థాయిలను తగ్గిస్తాయి. విశ్రాంతి, మానసిక స్పష్టతను ప్రోత్సహిస్తాయి.
Images source: google
గట్-బ్రెయిన్ కనెక్షన్: ఫైబర్, ప్రోబయోటిక్స్ ఉన్న ఆరోగ్యకరమైన ఆహారం మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
Images source: google
మెరుగైన నిద్ర: మెగ్నీషియం, ట్రిప్టోఫాన్ అధికంగా ఉండే ఆహారం నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తుంది. దీనివల్ల మానసిక ఆరోగ్యం బాగుంటుంది.
Images source: google
ఆందోళన: యాంటీఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు అధికంగా ఉండే ఆహారాలు ఆందోళన స్థాయిలను తగ్గిస్తాయి.
Images source: google