Images source: google
సరైన అలవాట్లతో స్కిన్ హైడ్రేటెడ్ గా ఉండటమే కాదు కాంతివంతంగా అవుతుంది కూడా. మరి ఆ టిప్స్ ఏంటో ఓసారి చూసి పాటించండి.
Images source: google
పుష్కలంగా నీరు: మీ శరీరాన్ని లోపలి నుంచి హైడ్రేట్ గా ఉంచుకోవాలంట నీరు చాలా అవసర. మీ స్కిన్ పొడిబారకుండా ఉండాలంటే రోజుకు కనీసం 8 గ్లాసుల నీరు అవసరం.
Images source: google
మాయిశ్చరైజ్: తడి చర్మంపై మాయిశ్చరైజర్‌ని అప్లే చేయండి. అదనపు ఆర్ద్రీకరణ కోసం హైలురోనిక్ యాసిడ్ లేదా గ్లిజరిన్ వంటివి కూడిన ఉత్పత్తులను ఎంచుకోండి.
Images source: google
హైడ్రేటింగ్ ఫేస్ మాస్క్: వారానికి ఒకసారి మీ చర్మానికి హైడ్రేటింగ్ ఫేస్ మాస్క్ వేసుకోండి. కలబంద లేదా దోసకాయ వంటి పదార్థాలతో కూడిన మాస్క్‌లుమంచి హైడ్రేషన్ బూస్ట్‌ను అందిస్తాయి.
Images source: google
విటమిన్ సి సీరం: విటమిన్ సి సీరమ్‌లు చర్మాన్ని ప్రకాశవంతం చేస్తాయి. కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతాయి.
Images source: google
ఎక్స్‌ఫోలియేట్ : చర్మాన్ని వారానికి 1-2 సార్లు సున్నితంగా ఎక్స్‌ఫోలియేట్ చేయండి. మృత చర్మ కణాలను తొలగి కాంతివంతమైన ఛాయను పొందవచ్చు. కానీ ఎక్కువ మాత్రం ఉపయోగించవద్దు.
Images source: google
సన్ స్క్రీన్: UV కిరణాల నుంచి స్కిన్ ను రక్షించడానికి, ప్రతిరోజూ సన్‌స్క్రీన్ అప్లే చేయండి. ఇంట్లో ఉన్న కూడా ఉపయోగించండి.
Images source: google