Image Source: Google
Image Source: Google
1. పెరుగు: కొద్దిగా పెరుగు లేదా క్రీమ్ కలపడం వల్ల ఉల్లిపాయల అవసరం ఉండదు. ఒక చెంచా క్రీమ్ లేదా కాస్త పెరుగు మీ గ్రేవీని చాలా చిక్కగా మంచి రుచిగా మార్చగలదు.
Image Source: Google
2. వేరుశెనగ పేస్ట్: వేరుశెనగలు ఉన్నాయా అదేనండి పల్లీలు. వాటిని మెత్తగా పేస్ట్ చేసి, మీ గ్రేవీలో కలిపేసేయండి. అద్భుతమైన టేస్ట్ వస్తుంది. చిక్కగా అవుతుంది గ్రేవీ.
Image Source: Google
3. జీడిపప్పు పేస్ట్: జీడిపప్పులు క్రీమీనెస్‌కి సంబంధించినవి. మీరు వాటిని పేస్ట్ చేసి కర్రీల్లో వేస్తే టేస్ట్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు.
Image Source: Google
4.టొమాటో: రెండు పండిన టొమాటోలను ఉడకబెట్టి పేస్ట్ చేయండి. ఈ సింపుల్ రెమెడీ గ్రేవీకి రిచ్ టేస్ట్ ను అందిస్తుంది.
Image Source: Google
5. పప్పుల పిండి: కొన్ని పప్పులను ముందే వేయించుకొని పొడి చేసుకొని పెట్టండి. ఇవి ఎప్పుడు కావాలంటే అప్పుడు కర్రీల్లో వేయవచ్చు.
Image Source: Google
6.. శనగపిండి: శనగపిండి మీ గ్రేవీని చిక్కగా చేస్తుంది. అంతేకాదు సూపర్ టేస్ట్ ను అందిస్తుంది కూడా.
Image Source: Google