https://oktelugu.com/

ఇలా చేయండి మీ పార్టనర్ మిమ్మల్ని వదిలి వెళ్లమన్నా వెళ్లదు..

Images source: google

మీ రిలేషన్ స్ట్రాంగ్ గా ఉండాలంటే మీ పార్టనర్ తో కలిసి మాట్లాడటం, కాసేపు పక్కన కూర్చోవడ చాలా అవసరం. వారి చేతిలో చేయి మాట్లాడితే మీ రిలేషన్ చాలా స్ట్రాంగ్ అవుతుంది.

Images source: google

వారికి అవసరమైన సమయంలో మీరు ఉన్నారనే నమ్మకం కలిగించాలి. అలాంటి సమయంలో మీరు దగ్గరుండి వారికి సహాయం చేయాలి.

Images source: google

మీ రిలేషన్ ను మరింత స్ట్రాంగ్ చేసుకోవాలి అనుకుంటే అప్పుడప్పుడు బయటకు వెళ్లడం అవసరం. కుదిరితే విహారయాత్రలకు వెళ్లండి.

Images source: google

బలమైన బంధానికి కమ్యూనికేషన్ చాలా అవసరం. సో మీ మధ్య కమ్యూనికేషన్ కచ్చితంగా ఉండాలి. ఎంత బిజీ అయినా సరే వారి కోసం కాస్త సమయం కేటాయించాలి.

Images source: google

గుర్తింపు, ప్రశంసలు, పొగడ్తలు ప్రతి రిలేషన్ లో అవసరం. దీని వల్ల మరింత బూస్టప్ వస్తుంది.

Images source: google

మీ భాగస్వామి మీ కళ్లకు అందంగా కనిపించినప్పుడు ఒక చిన్న ముద్దు, కుదిరితే హగ్ ఇస్తే వారు ఆ సమయాన్ని చాలా ప్రత్యేకంగా భావిస్తారు.

Images source: google

అప్పుడప్పుడు వారి పనుల్లో మీరు సహాయం చేస్తూ ఉండండి. వారికి ఇష్టమైనవి ఏమైనా ఉంటే కొనివ్వండి. కొందరికి చాక్లెట్స్, ఐస్ క్రీమ్స్ అంటే కూడా ఇష్టం. వాటిని ఇవ్వండి చిన్నపిల్లల్లా అయిపోతారు మీ ముందు.

Images source: google