రోజంతా సంతోషంగా, ఒత్తిడి లేకుండా ఉండాలంటే కొన్ని టిప్స్ పాటిస్తే సరిపోతుంది.

Images source: google

ప్రాధాన్యత ఉన్న పనులను ఓ లిస్ట్ వేసుకొని మరీ చేసుకోవాలి. ఈ లిస్ట్ చూస్తూ చేయాల్సిన పనులు చేసేయాలి.  సో పనుల విషయంలో నో టెన్షన్.

Images source: google

చిన్న లక్ష్యాలను పెట్టుకోవాలి. అది నెరవేరాలే చేసుకోవాలి. దీనికి మీకు వచ్చే అవార్డ్ మీ సంతోషమే కదా.

Images source: google

పని ఎక్కువగా ఉంటే చిన్న చిన్న లాజిక్స్, త్వరగా అయ్యే టిప్స్ పాటించండి. కష్టం లేకుండా సింపుల్ గా అయ్యేలా చూసుకోండి.

Images source: google

ముఖ్యంగా ఆ దిక్కుమాలిన ఫోన్ ను గంటలు గంటలు వాడకండి బాబు. జర సైడ్ మే రక్కో. ఇష్టమైనది ప్రాక్టీస్ చేస్తే ఆ కిక్కే వేరు ఉంటుంది కదా.

Images source: google

చెంగు చెంగున ఎగిరేలా చురుకుగా ఉండాలి. ఒత్తిడికి గురి అవకూడదు. మానసిక స్థితి మెరుగు పడాలి అంటే మంచి నిద్ర ముఖ్యం గుర్తు పెట్టుకోండి.

Images source: google

బుక్స్, వినోదం, సినిమాలు, సంగీతం, ఇతరులతో చిట్ చాట్ వంటివి చేస్తూ సంతోషంగా ఉండేలా ట్రై చేయండి.

Images source: google

గార్డెనింగ్ ఒక మంచి ప్రక్రియ. గార్డెనింగ్ వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయి. సో ట్రై చేయండి వన్స్.

Images source: google