https://oktelugu.com/

రెగ్యులర్ గా ఈ పరీక్షలు చేయించుకోండి..

Images source: google

కొన్ని వ్యాధులు ముదిరిన తర్వాత తెలుస్తాయి. అందుకే తర్వాత ఇబ్బంది పడకుండా మీరు రెగ్యూలర్ గా కొన్ని చెక్ అప్స్ చేయించుకుంటే ఎలాంటి సమస్య ఉండదు. ముందగానే వ్యాధులను గుర్తించవచ్చు. మరి ఎలాంటి పరీక్షలు చేయించుకోవాలంటే..?

Images source: google

వార్షిక శారీరక పరీక్ష: బరువు, రక్తపోటు, వంటివి సంవత్సరానికి ఒకసారి కచ్చితంగా పరీక్షించుకోవాలి.

Images source: google

రక్త పరీక్షలు: రక్తంలో చక్కెర స్థాయిలు, కొలెస్ట్రాల్, మూత్రపిండాలు, కాలేయ పనితీరు వంటి పరీక్షలను చెక్ చేస్తూ ఉండాలి.

Images source: google

క్యాన్సర్ స్క్రీనింగ్‌లు:  క్యాన్సర్ వయస్సు పెరుగుతున్న కొద్ది ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే ఈ టెస్ట్ లు కూడా రెగ్యూలర్ గా చేయించుకోవాలి.

Images source: google

దంత పరీక్ష: దంత సమస్యలను నివారించడానికి, నోటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సంవత్సరానికి రెండుసార్లు దంత పరీక్షలు చేయించుకోవాలి.

Images source: google

కంటి పరీక్షలు: కంటి వ్యాధులు రాకుండా ఉండాలంటే..వార్షిక పరీక్షలు అవసరం..

Images source: google

ఎముక సాంద్రత స్కాన్: ఎముక ఆరోగ్యాన్ని, బోలు ఎముకల వ్యాధి ప్రమాదాన్ని గుర్తించడానికి 50 ఏళ్లు పైబడిన మహిళలు, 70 ఏళ్లు పైబడిన పురుషులు కచ్చితంగా ఈ స్కాన్ చేయించుకోవాలి.

Images source: google