https://oktelugu.com/

ఎగ్స్ తో వీటిని అసలు మిక్స్ చేయకండి. డేంజర్

Images source: google

ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఇష్టపడే ఆహారాలలో గుడ్లు ఒకటి. ఇందులో ప్రోటీన్, విటమిన్ D, ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు ఉంటాయి.  ఇతర ఆరోగ్య ప్రయోజనాలతోపాటు కొలెస్ట్రాల్ స్థాయిలను మెరుగుపరచడంలో సహాయపడుతాయి గుడ్లు.

Images source: google

ఉడకబెట్టినా, గిలకొట్టిన, వేయించిన, కూర వండినా ఎలా తిన్నా సరే కానీ తినడం మస్ట్. మీరు గుడ్ల లవర్స్ అయితే వాటితో తినకుండా ఉండవలసిన కొన్ని ఆహారాలు ఏంటో తెలుసుకుందాం.

Images source: google

సోయా పాలు: వీటిని గుడ్లతో కలిపి తింటే శరీరంలో  ప్రోటీన్ చాలా ఎక్కువ అవుతుంది.

Images source: google

టీ: వాస్తవానికి ఎగ్స్ తిన్న తర్వాత టీ తాగినా, టీ తాగిన తర్వాత ఎగ్స్ వెంటనే తిన్నా సరే మలబద్ధకం, గ్యాస్, ఆమ్లత్వం వంటి అనేక ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది

Images source: google

చక్కెర: ఈ రెండింటి నుంచి విడుదలయ్యే అమైనో ఆమ్లాలు మానవ శరీరానికి విషపూరితంగా మారుతాయి.

Images source: google

అరటిపండు: ఈ ఫుడ్ కాంబినేషన్ కడుపులో భారంగా ఉంటుంది. జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పట్టవచ్చు.

Images source: google

మాంసం: గుడ్లు, మాంసంలో అదనపు కొవ్వు ప్రోటీన్ ఉంటుంది. ఈ కలయికను జీర్ణం చేయడం కష్టమే.

Images source: google