వీటిని మీ డైట్ లో కచ్చితంగా ఉండేలా చూసుకోండి. ఆరోగ్యం బెటర్ అవుతుంది.

Images source : google

వెల్లుల్లి చాలా ప్రయోజనాలను చేకూరుస్తుంది. దీని వల్ల జీర్ణ సమస్యలు పరార్ అవుతాయి. షుగర్ ను తగ్గిస్తుంది. ఇమ్యూనిటీని పెంచుతుంది.

Images source : google

తేనెలో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి. దగ్గు నుంచి ఉపశమనం లభిస్తుంది. గాయాలు కూడా మానుతాయి.

Images source : google

ఆలివ్ లో క్యాన్సర్ ను దూరం చేసే గుణాలు ఉంటాయి. మానసిక సమస్యలు కూడా దూరం అవుతాయి. షుగర్ ను రానివ్వదు.

Images source : google

బ్రెడ్ ఫైబర్ ను కలిగి ఉంటుంది. దీని వల్ల జీర్ణ సమస్యలు రావు. బ్లడ్ షుగర్ లెవల్స్ కూడా కంట్రోల్ లో ఉంటాయి. కొలెస్ట్రాల్ తగ్గుతుంది. ఇక వైట్ బ్రెడ్ కంటే తృణధాన్యాలు మరింత బెటర్.

Images source : google

పెరుగులో కాల్షియం ఎక్కువగా లభిస్తుంది. ఫాస్ఫరస్, పొటాషియం, ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ ఏ లభిస్తుంది.

Images source : google

ఉప్పు ఎక్కువ అయినా ప్రమాదమే. తక్కువ అయినా సరే ప్రమాదమే. సాల్ట్ వల్ల ఎలక్ట్రోలైట్స్ సమతుల్యంగా ఉంటాయి. సో మితంగా తీసుకోండి.

Images source : google

పచ్చళ్లలో విటమిన్ కే లభిస్తుంది. ఎముకల ఆరోగ్యానికి బెటర్. అందుకే అప్పుడప్పుడు తినాలి.

Images source : google