బంగాళదుంప: పచ్చి బంగాళదుంపల్లో సోలనైన్ ఉంటుంది. ఇది విష పదార్థం. వికారం, వాంతులు, తలనొప్పి, జీర్ణ సమస్యలకు దారి తీస్తుంది.
Images source: google
క్యాప్సికమ్: పచ్చి క్యాప్సికమ్‌లో తోక పురుగుల వంటి పరాన్నజీవులు ఉంటాయి. దీని వల్ల జీర్ణ సమస్యలు వస్తాయి.
Images source: google
కాలీఫ్లవర్: పచ్చి కాలీఫ్లవర్ జీర్ణం కాదు. దీన్ని తింటే కడుపు ఉబ్బరం, కడుపు నొప్పి వంటి సమస్యలు వస్తాయి. అందుకే పచ్చి కాలీఫ్లవర్ జోలికి వెళ్లకండి.
Images source: google
కోడిగుడ్లు: పచ్చి కోడిగుడ్లలో సాల్మోనెల్లా అనే బ్యాక్టీరియా ఉండటం వల్ల ఫుడ్ పాయిజన్ అవుతుంది. అందుకే జీర్ణ సమస్యలు, జ్వరం ఇబ్బంది పెడతుంటాయి.
Images source: google
పాలు: పచ్చి పాలలలో ఈ కోలై అనే హానికర బ్యాక్టీరియా జీర్ణ సమస్యలకు కారణమవుతాయి. కడుపు నొప్పి కూడా వస్తుంది.
Images source: google
బీట్‌రూట్: పచ్చి బీట్‌రూట్ కూడా త్వరగా జీర్ణం కాదు.దీని వల్ల కడుపు నొప్పి వస్తుంది.
Images source: google
పాలకూర: పచ్చి పాలకూరలో ఆక్సలైట్స్ ఉంటుంది.
Images source: google