బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి అప్పట్లో డబ్స్మాష్ వీడియోలు చేస్తూ ఫేమస్ అయింది. చూడ్డానికి అచ్చం సమంతలా ఉండటంతో ఆమెకు సోషల్ మీడియాలో జూనియర్ సమంతగా పేరు వచ్చింది. అనంతరం బిగ్ బాస్ షో లో ఎంట్రీ ఇచ్చి మరింత క్రేజ్ దక్కించుకుంది.
Images source: google
బిగ్ బాస్ హౌస్ లో పెద్దగా రాణించకపోయినా హాట్ బ్యూటీ అనే ఫేమ్ రాబట్టింది. హౌస్ నుంచి బయటకు వచ్చాక సినిమా ఆఫర్లు వస్తాయని అషు భావించింది.
Images source: google
సినిమా ఆఫర్స్ కోసం ప్రయత్నాలు చేస్తూ తరచుగా సోషల్ మీడియాలో గ్లామర్ షో చేస్తుంది. పొట్టిబట్టల్లో స్కిన్ షో చేస్తూ కుర్రాళ్లకు గుండెల్లో గుబులు రేపుతోంది.
Images source: google
అషురెడ్డి ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. ఇప్పుడిపుడే మెల్లగా సినిమా ఆఫర్లు వస్తున్నాయి. ఫోకస్ టైటిల్ తో తెరకెక్కిన మూవీలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా మెప్పించింది.
Images source: google
ప్రస్తుతం ' ఏ మాస్టర్ పీస్ ' అనే చిత్రంలో మరో కీలక రోల్ పోషిచింది.. దీంతో పాటు ' యేవమ్ ' అనే సినిమా చేసింది. ఈ సినిమాలో చాలా బోల్డ్ గా అషు రెడ్డి కనిపించనుంది.
Images source: google
ఈ చిత్రం నుండి ఆమె లుక్ అషురెడ్డి అభిమానులతో పంచుకుంది. తన బాడీ సూపర్ డీలక్స్ అని ఫీలవుతున్నట్లు తెలిపింది. ఒక విభిన్నమైన పాత్రలో కనిపించనుందట.
Images source: google
ఇక తాజాగా అషు రెడ్డి ఎద అందాలు కనిపించేలా విజువల్ ట్రీట్ ఇచ్చింది. స్లీవ్ లెస్ టైట్ బాడీ కాన్ డ్రెస్ లో మతులు పోగొట్టింది.
Images source: google
వయ్యారంగా ఫోటోలకు ఫోజులిచ్చింది. ఈ ఫొటోలు హైలెట్ గా కనిపిస్తున్నాయి. ఫ్యాషన్ ప్రియులను ఆకట్టుకునే విధంగా ఉన్నాయి.
Images source: google
అషురెడ్డి గ్లామరస్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నెటిజన్స్ కామెంట్స్ తో హోరెత్తిస్తున్నారు.
Images source: google