కీటకాలకు మెదడు ఉంటుందా?

Images source: google

భూమిపై మిలియన్ల కొద్దీ కీటకాలు ఉన్నాయి. గ్రహం మీద ఎన్ని కీటకాలు ఉన్నాయో కౌంట్ చేయడం కూడా కష్టమేమో కదా.

Images source: google

అయితే ఈ చిన్న జీవులకు వాటి చిన్న తల లోపల మెదడు ఉంటుందా? ఈ డౌట్ ను ఇప్పుడు క్లారిటీ చేసుకుందాం.

Images source: google

కీటకాలు వాటి తల లోపల చిన్న మెదడులను కలిగి ఉంటాయట. అయితే వాటి శరీరమంతా విస్తరించి ఉన్న గాంగ్లియా అనే చిన్న మెదడును కూడా కలిగి ఉంటాయి అంటున్నారు నిపుణులు.

Images source: google

కీటకాల మెదడు వాటి కదలికలను నియంత్రించడంలో, వాటిని ఓరియంట్ చేయడంలో సహాయపడుతుంది.అంతేకాదు ప్రమాదాన్ని పసిగట్టడానికి, వేగంగా ఆహారం అందించడానికి సహాయపడుతుంది మెదడు.

Images source: google

కీటకాల మెదడులకు కాండం లాంటి నిర్మాణం, రెండు అర్ధగోళాలు, వెన్నుపాముతో సమానమైన అనేక సారూప్యతలు ఉంటాయట.

Images source: google

కీటకాలకు బ్రెయిన్ మానవుల బ్రెయిన్ కు కొన్ని దగ్గరి పోలికలు ఉంటాయట.

Images source: google

మొత్తం మీద కీటకాల బ్రెయిన్ మానవుల మాదిరి ఎక్కువగా ఉపయోగపడకపోయినా వాటికి సంబంధించిన పనుల వరకు ఎలాంటి సమస్య ఉండదు అంటున్నారు నిపుణులు.

Images source: google