Images source : google
పాదాల దుర్వాసన కారణంగా, చాలా మంది ఇతరుల ముందు బూట్లు తీయడానికి ఇష్టపడరు.
Images source : google
ఇది సాధారణ సమస్య. పాదాల నుంచి దుర్వాసన రావడానికి చాలా కారణాలు ఉంటాయి అంటున్నారు నిపుణులు.
Images source : google
అంటే ఎక్కువ సేపు బూట్లు ధరించడం లేదా రోజూ సాక్స్ మార్చకపోవడం వంటివి కారణాల వల్ల కూడా స్మెల్ వస్తుంది.
Images source : google
పాదాలలో దుర్వాసన రావడానికి అతిపెద్ద కారణం పాదాలలో తేమతో పాటు బ్యాక్టీరియా పేరుకుపోవడం.
Images source : google
నీటిలో సోడా లేదా వైట్ వెనిగర్ మిక్స్ చేసి, ఆ నీటిలో మీ పాదాలను ముంచి, ఆపై వాటిని పూర్తిగా శుభ్రం చేయండి.
Images source : google
బ్యాక్టీరియా, ఫంగల్ ఇన్ఫెక్షన్లను వదిలించుకోవడానికి ఈ రెమెడీ సహాయపడుతుంది.
Images source : google
గోళ్లలో పేరుకుపోయిన మురికి కూడా దుర్వాసనను కలిగిస్తుంది. కాబట్టి కాలి గోర్లు పెరగనివ్వవద్దు. వాటిని క్రమం తప్పకుండా శుభ్రం చేస్తూ ఉండండి.
Images source : google