దివి విద్యా.. ఈ అచ్చతెలుగు అమ్మాయ సౌత్ ఇండియన్ సినిమాపై తన శక్తివంతమైన ముద్రవేసేందుకు పరితపిస్తోంది.

ఆమె అందమైన ఆకర్షణ..వ్యక్తిత్వంతో ప్రేక్షకులను ఆకర్షించడానికి ప్రయత్నిస్తోంది.

 బిగ్ బాస్ తెలుగు సీజన్ 4లో కనిపించడంతో దివి కీర్తి ప్రయాణం ప్రారంభమైంది.

ఆ తర్వాత సినీ పరిశ్రమలో అత్యంత ప్రామిసింగ్ యువ నటీమణులలో ఒకరిగా మారింది.

ఆమె అద్భుతమైన రూపం.. ప్రతిభతో  పరిశ్రమలోని పెద్ద హీరోల ప్రముఖ చిత్రాలలో నటించారు.

ఆమె ఆన్-స్క్రీన్ ప్రెజెన్స్ , ఆఫ్-స్క్రీన్ చరిష్మాతో  సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో గణనీయమైన ఫాలోయింగ్‌ను సంపాదించింది.

ఇటీవల దివి గ్లామరస్ ఫోటోషూట్ ఆన్‌లైన్‌లో సంచలనం సృష్టిస్తోంది. హాల్టర్ నెక్ ఎరుపు రంగు దుస్తులు ధరించి, స్టైలిష్ ఝుమ్‌కాస్  తో కిర్రాకెత్తించేలా హోయలు ఒలికింది..

నవీన్ గాంధీ దర్శకత్వంలో కళ్యాణ్ కృష్ణ కాన్సెప్ట్ ఫిల్మ్స్ నిర్మించిన లంబసింగిలో ఇటీవల హీరోయిన్ గా దివి నటించింది. అందులో నటనకు ప్రేక్షకులు విమర్శకుల ప్రశంసలు అందుకుంది.

Off-white Banner

Thanks For Reading...