Image Source : Google
Image Source : Google
ఈ రోజున, మన దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన స్వాతంత్ర సమరయోధులను స్మరించుకుంటాము.
Image Source : Google
భారతదేశ స్వాతంత్ర్యం కోసం తమ ప్రాణాలను త్యాగం చేసిన స్వాతంత్ర్య సమరయోధులకు నివాళులర్పించడానికి ప్రజలు సాంస్కృతిక కార్యక్రమాలు, సెమినార్లను కూడా నిర్వహిస్తారు.
Image Source : Google
స్వాతంత్ర్య దినోత్సవం గురించి తెలియని కొన్ని వాస్తవాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Image Source : Google
1947లో ఢిల్లీలో జరిగిన తొలి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో మహాత్మా గాంధీ పాల్గొనలేదట.
Image Source : Google
కలకత్తాలోని పార్సీ బగాన్ స్క్వేర్‌లో 1906 ఆగస్టు 7న తొలి భారతీయ జెండాను ఎగురవేశారు.
Image Source : Google
మొట్ట మొదట జెండాను తయారు చేసినప్పుడు మతపరమైన చిహ్నాలతో పాటు ఆకుపచ్చ, పసుపు, ఎరుపు చారలు, 8 గులాబీలతో తయారు చేశారట.
Image Source : Google
1947లో దేశానికి జాతీయ గీతం లేదు. దీనిని రవీంద్రనాథ్ ఠాగూర్ స్వరపరిచారు. దీన్ని 1950లో రాజ్యాంగ సభ ఆమోదించింది.
Image Source : Google
భారతదేశంతో పాటు ఉత్తర కొరియా, దక్షిణ కొరియా, బహ్రెయిన్, కాంగో రిపబ్లిక్, లీచ్టెన్‌స్టెయిన్ కూడా ఆగస్టు 15న స్వాతంత్ర్యం పొందాయి.
Image Source : Google