image credits google
image credits google
మొఘల్ చక్రవర్తి షాజహాన్ నిర్మించిన ఎర్రకోట మీద ప్రతి సంవత్సరం స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం ఉంటుంది.
image credits google
జైసల్మేర్ కోట కేవలం పర్యాటక ఆకర్షణకు మాత్రమే కాదు. ఇక్కడ ఈ రోజు దుకాణాలు, హోటల్లు ఫుల్ గా ఉంటాయి. ఈ కోట కూడా అందంగా ముస్తాబు అవుతుంది.
image credits google
8వ శతాబ్దంలో రాజ్‌పుత్ పాలకులు నిర్మించిన గ్వాలియర్ కోట వద్ద కూడా జెండా ఆవిష్కరణ జరుగుతుంది.
image credits google
అమెర్ కోటను అంబర్ ప్యాలెస్ అని అంటారు. ఇది జైపూర్‌లోని యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం. వాస్తుశిల్పం, చరిత్ర, హస్తకళకు ప్రసిద్ధి చెందింది.
image credits google
రాజస్థాన్‌లోని చిత్తోర్‌ఘర్ కోటను ఎప్పుడైనా సందర్శించారా? "పద్మావత్" అనే సినిమాలో రాణి పద్మిని త్యాగం వంటి ఇతిహాసాల స్ఫూర్తితోనే ఈ సినిమా వచ్చింది.
image credits google
మొఘల్ చక్రవర్తి అక్బర్ నిర్మించిన ఆగ్రా కోట గురించి విన్నారా? ఇది ఐకానిక్ తాజ్ మహల్ నుంచి దాదాపు 2.5 కి.మీ దూరంలో ఉంటుంది.
image credits google
హైదరాబాద్‌లోని గోల్కొండ కోటను కాకతీయ వంశస్థులు నిర్మించారు. దీనిని 1687లో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు స్వాధీనం చేసుకున్నాడు.
image credits google
ఈ కోటలు అన్నింటి వద్ద కూడా రాజకీయ నాయకులు ముఖ్యంగా సీఎంలు, పీఎమ్ జెండా ఆవిష్కరణ చేసి ఆ తర్వాత ప్రసంగాలతో కోటలను దద్దరిల్లేలా చేస్తారు.
image credits google