Images source: google
టాస్మానియాలో, వాలబీలు గసగసాల పొలాల్లోకి పదేపదే ప్రవేశించడం, మొక్కలను తినడం, ఆ తర్వాత మత్తు ఎక్కినట్టు బిహేవ్ చేయడం గమనించారట నిపుణులు.
Images source: google
స్కాండినేవియాలో, వికృతమైన చూపు, మగత, మైకము కలిగించే సైకోయాక్టివ్ ఆల్కలాయిడ్‌లను కలిగి ఉన్న ఫ్లై అగారిక్ టోడ్‌స్టూల్స్ రెయిన్ డీర్‌లకు ఇష్టమైన ఆహారమట.
Images source: google
సెయింట్ కిట్స్, నెవిస్ బార్బడోస్ కరేబియన్ దీవులలో, వెర్వెట్ కోతులు కూడా ఇదే విధంగా మత్తుఎక్కించే మొక్కలను తింటున్నాయట.
Images source: google
ఇలా కొన్ని జంతువులు తరచుగా మద్యం కోసం బార్‌లు, టూరిస్ట్ బీచ్‌లపై దాడి చేస్తున్నాయి. ఫుల్ గా తాగుతున్నాయట.
Images source: google
ఆస్ట్రేలియన్ లారీకీట్‌లు పులియబెట్టిన మకరందాన్ని తినిపిస్తుంటే చాలా ఇష్టంగా తాగి ఆ తర్వాత చివరికి ఎగరలేక పోతున్నాయని కూడా నివేదికలు తెలిపాయి.
Images source: google
ఏనుగులు ఆల్కహాల్ కంటెంట్ కోసం మారుల చెట్టు పులియబెట్టిన పండ్లను తింటాయట. ఆ తర్వాత ఇవి కూడా మత్తెక్కినట్టు బిహేవ్ చేస్తుంటాయట.
Images source: google
పఫర్ ఫిష్ టాక్సిన్ వల్ల డాల్ఫిన్‌లు ప్రభావితమయ్యాయని కొన్ని ఆధారాలు ఉన్నాయి. అయితే ఈ టాక్సిన్ తీసుకోవడం వల్ల చనిపోతాయి జంతువులు. కానీ తక్కువ మోతాదులో తీసుకుంటే మాత్రం మత్తెక్కుతుంది.
Images source: google