Images source: google
టీ ట్రీ ఎసెన్షియల్ ఆయిల్‌లో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు ఉన్నాయి. ఇవి చుండ్రు చికిత్సకు మంచివి. 2-3 చుక్కల టీ ట్రీ ఆయిల్ తీసుకుని, కొన్ని చుక్కల కొబ్బరి నూనెతో కలపి మాడకు పట్టించండి.
Images source: google
తేనె సహజమైన మాయిశ్చరైజర్, ఇది చర్మం పొడిబారడం వల్ల ఏర్పడే చర్మంపై పోషణను అందిస్తుంది. రెండు టీస్పూన్ల పెరుగులో ఒక టేబుల్ స్పూన్ తేనె కలపాలి. దీన్ని తలకు పట్టించి తర్వాత వాష్ చేసుకోవాలి.
Images source: google
మూడు టేబుల్ స్పూన్ల ఉసిరి పొడిని ఒక టీస్పూన్ పెరుగుతో కలపండి. 20 నిమిషాల పాటు మీ తలకు మాస్క్‌ను సమానంగా అప్లై చేసి, ఆపై శుభ్రం చేసుకోండి.
Images source: google
మూడు టీస్పూన్ల నిమ్మరసం, కొబ్బరి నూనె తీసుకోండి. ఈ మిశ్రమాన్ని తలకు అప్లై చేయాలి. ఓ 45 నిమిషాల పాటు అలాగే వదిలేసి తర్వాత తలస్నానం చేస్తే సరిపోతుంది.
Images source: google
రెండు టేబుల్ స్పూన్ల కలబంద జెల్, నిమ్మరసం తీసుకోండి. తర్వాత దానికి ఆలివ్ ఆయిల్ వేసి పేస్ట్ లా చేయాలి. దీన్ని తలకు సమానంగా పట్టించి 45 నిమిషాల తర్వాత కడిగేయాలి.
Images source: google
మెంతి గింజలను 2-3 వేప ఆకులతో గ్రైండ్ చేయండి. 2 టేబుల్ స్పూన్ల పెరుగులో ఈ పొడిని కలిపి తలకు సమానంగా పట్టించాలి. 30 నిముషాల పాటు అలాగే ఉంచి, ఎప్పటిలాగే శుభ్రం చేసుకోండి.
Images source: google
మూడు టేబుల్ స్పూన్ల యాపిల్ సైడర్ వెనిగర్ ను కొన్ని చుక్కల రోజ్ మేరీ వాటర్ తో తీసుకోవాలి. మిశ్రమాన్ని మీ తలపై సమానంగా అప్లై చేసి, సుమారు 15 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకోండి.
Images source: google