Images source : google
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో విరాట్ విశ్వరూపం చూపిస్తున్నాడు. 36 సంవత్సరాల వయసులో ఈ రేంజ్ లో యాక్టివ్ గా ఉండటానికి ఏ ఆహారం తీసుకుంటున్నాడో తెలుసా?
Images source : google
ఎంత వ్యాయామం చేసినా సరే డైట్ లోనే ఫిట్‌నెస్ ఉంటుందని నమ్ముతాడు ఈ క్రికెటర్.
Images source : google
కోహ్లీ తీసుకునే ఆహారంలో 90 శాతం ఉడికించినవే ఉంటాయి. ఉప్పు, మిరియాల పొడి, నిమ్మరసం ఉంటుంది.
Images source : google
ఆలివ్ ఆయిల్ తో పాన్ పై గ్రిల్ చేసిన ఆహారం తింటాడు. మసాలా కూరలు పూర్తిగా దూరమే. ఆయన డైట్ లో పప్పు, రాజ్మా ఎక్కువ ఉంటుంది.
Images source : google
బ్రేక్ ఫాస్ట్ లో విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ ఉండే పండ్లు, స్మూతీలు, ఫైబర్ ఎక్కువ ఉండే సలాడ్లు తీసుకుంటాడు.
Images source : google
జొన్నలతో చేసిన కిచిడీ ని లంచ్ లో చేర్చుకుంటాడు. ఎందుకంటే అందులో ప్రోటీన్లు ఎక్కువ ఉంటాయి.
Images source : google
వెజిటబుల్ సూప్ ను కూడా తీసుకుంటాడు. పంజాబీ కాబట్టి పప్పు కచ్చితంగా ఉంటుందట.
Images source : google